రేపు నీటి సంఘం అధ్యక్షులతో సీఎం మీటింగ్: ఎమ్మెల్యే

అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో గురువారం నీటి సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గురువారం ఉదయం 7:30 గంటలకు చింతలపూడి తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్