చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేయండి

బుధవారం అమరావతిలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు కలిశారు. మెట్ట ప్రాంత రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్