జాతీయ రహదారిపై ప్రమాద హెచ్చరిక బోర్డు మాయం

దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై జియో పెట్రోల్ బంక్ సమీపంలో తుప్ప తీగలు, చెట్ల కొమ్మలతో హెచ్చరిక బోర్డు కనిపించకుండా పోయింది. గతంలో ఈ ప్రదేశంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అధికారులు స్పందించి, వాహనదారులకు కనిపించేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్