దేశవరం: ప్రాథమికోన్నత పాఠశాల నందు మెగా టీచర్ పేరెంట్ సమావేశం

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం దేశవరం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారి ఆధ్వర్యంలో గురువారం మెగా పేరెంట్-టీచర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎంసీ చైర్మన్ రాధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్‌ఎఫ్‌ఎస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రవి, సునీల్, రాజేష్, యెహోషువ, నిధి, శిరీష, మరియమ్మ, శాంత, అనిత తదితరులు పాల్గొన్నారు. వారు పాఠశాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్