జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ వార్నింగ్

జంగారెడ్డిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ శ్రీనుబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలకు చెందిన మద్యం మన రాష్ట్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. అలా తీసుకువస్తే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్