జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి రామ్ సమక్షంలో పట్టణానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికి, ర్యాలీ నిర్వహించారు.