JRG: జగన్ దృష్టికి వర్జీనియా రైతుల సమస్యలు

కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం, జీఎస్టీని పెంచడంతో జంగారెడ్డిగూడెం మండల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను గురువారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పన్నుల పెంపుతో తాము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సమస్యలను పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జగన్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్