అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు అయితే అరాచకానికి విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ మాజీ సీఎం జగన్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీసే విధంగా పెట్టుబడులు రాకుండా దొంగ మెయిల్స్ పంపిస్తూ శునకానందం పొందుతున్న అరాచక వాదులు వైసీపీ బ్యాచ్ అని అన్నారు.