కామవరపుకోట: లంచం అడిగారు.. లంచం అడగలేదు

కామవరపుకోటలో విద్యార్థి సంతకం కోసం లంచం అడిగారని తండ్రి సత్యనారాయణ సోమవారం దీనిపై స్థానిక ఎంఈవో డి. సుబ్బారావు స్పందించారు. 'కార్యాలయంలో విద్యార్థుల టీసీల సంతకాల పనిలో బిజీగా ఉండగా సత్యనారాయణ వచ్చి గెజిటెడ్ సంతకం కావాలని అడిగారు. వేరొకరి దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే సంతకం పెట్టలేదనే అక్కసుతోనే లంచం అనే ఆరోపణ చేశారు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్