కామవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బీబీ జాన్ ఫిర్యాదుతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చెన్నారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉన్న వైద్యాధికారిణి, సిబ్బందిని ఆటకం కల్గించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీహెచ్. రాజకుమార్, సీహెచ్ తేజ, బి. రఘులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ చెప్పారు.