లక్కవరం: విధుల్లో అంకితభావంతోనే ఉద్యోగికి గుర్తింపు

లక్కవరం తపాలా కార్యాలయంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన షేక్ ఫకీర్ సాహెబ్ శుక్రవారం పదవీవిరమణ చేశారు. ప్రజానాట్యమండలి సభ్యులు ఆయన కళారంగానికి అంకితమవాలని సూచించారు. తపాలా శాఖలో విధులు నిర్వర్తిస్తూ ప్రజా కళాకారునిగా కూడా సేవలందించారు. బుర్రకథల్లో నటుడిగా, గాయకుడిగా, హార్మోనిస్టుగా పలు ప్రదర్శనల్లో పాల్గొన్న ఆయన సేవలను టీవీఎస్ రాజు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్