సంపన్నకారితో వ్యాపారవేత్తలు కండి: ఎమ్మెల్యే

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం తాలూకా ప్రత్యేక అధికారి సుబ్బారావు, వెలుగు సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంపన్న కారీ పథకం ఆర్థిక అభివృద్ధికి చేయూత అందిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలు 12 నుండి 15 లక్షల వరకు గ్రాంట్ లేదా 4 లక్షల వరకు స్వల్ప వడ్డీపై రుణ సహాయం పొందవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్