చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని కూడా ఆయన కోరుకున్నారు.