చింతలపూడి వికాసం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన కుటుంబంతో కలిసి స్థానిక CSI దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత ఏడాది నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఏడాదిలో చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్