రేపు, 31 జనవరి 2026, శనివారం నాడు, శాసన సభ్యుడు సొంగా రోషన్ కుమార్ కామవరపుకోట మండలంలో పర్యటించనున్నారు. ఆయన ఆడమిల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా, CC రోడ్ల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం రామన్నపాలెం లో శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు అని ఆయన తెలిపారు.