లింగపాలెం మండలం, ధర్మాజీగూడెంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు.