జంగారెడ్డిగూడెం మంచు దుప్పటి: వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

శనివారం జంగారెడ్డిగూడెం పట్టణం మంచు దుప్పటితో కప్పబడిపోయింది. రహదారులు పూర్తిగా కనిపించకుండా మంచు కురుస్తూనే ఉంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉదయం నుంచి మంచు దట్టంగా కురుస్తోంది.

సంబంధిత పోస్ట్