లింగపాలెం మండలం ఫస్ట్ వంశిక...

లింగపాలెం మండలంలో రంగాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో వేములపల్లి గ్రామానికి చెందిన కనిపెడ వంశిక 576 మార్కులతో మండలంలో ప్రభుత్వ పాఠశాల స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్