పేదవాడి ఆరోగ్యమే పరమావధి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

గత ఎన్నికల్లో చింతలపూడి శాసనసభ్యులుగా ఎన్నికైన సొంగా రోషన్ కుమార్, పేదల ఆరోగ్యమే లక్ష్యంగా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి ద్వారా ఇప్పటివరకు 5.70 కోట్ల రూపాయలు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఏ పార్టీ వారైనా సరే పెద్దన్నలా సహాయం చేయాలని, పిల్లల ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. సమాజ సేవతో పాటు, అన్ని పార్టీల వారికి సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసిలు ఇప్పించడం వల్ల ఆత్మసంతృప్తి లభించిందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్