లింగపాలెం గ్రామ శివారులో శనివారం ఎస్బిఐ బ్యాంక్ సమీపంలో గేదెలు అకస్మాత్తుగా ట్రాక్టర్ కు అడ్డు రావడంతో, డ్రైవర్ బ్రేక్ వేయగా ట్రాక్టర్ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.