దెందులూరు: ఆవుల వ్యాన్ బోల్తా కేసు నమోదు

దెందులూరు మండలం సోమవరప్పాడు జాతీయ రహదారిపై గురువారం వ్యాన్‌ బోల్తా పడి 14 ఆవులు మృత్యువాత పడ్డాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు పశువుల సంతకు తరలిస్తుండగా వ్యాన్‌ బోల్తా పడడంతో వ్యాన్‌లో ఉన్న 30 ఆవులలో 14 ఆవులు మృతి చెందాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి తపన చౌదరి సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన పశువులను పరిశీలించారు. వ్యాన్‌ బోల్తా సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్