దెందులూరు: రైతుల సమగ్ర అభివృద్ధికి కూటమి కృషి

రబీ సీజన్ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిల చెల్లింపుతో పాటు, ధాన్యం సొమ్ములను గంటల వ్యవధిలో చెల్లించిందని, రైతుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్