దెందులూరు: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం

దెందులూరు మండలంలోని కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, బిజెపి నాయకులు గారపాటి తపన చౌదరి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తపనా చౌదరి మాట్లాడారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం. బడి వైపు ఒక అడుగు అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్