పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దు

పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని, కొత్త కర్మాగారం నిర్మించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పెదవేగిలో రైతు సంఘం నాయకులు ఆయిల్ తోటలను పరిశీలించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరుగుతోందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్