పెదపాడు: పేకాట ఆడుతున్న పదిమంది అరెస్ట్

పెదపాడు మండలం గోగుంటలో పేకాట శిబిరంపై ఎస్ఐ శారద సతీష్ సోమవారం తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేశామని తెలిపారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 27, 63027,630 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్