పెదవేగి: రాట్నాలమ్మని దర్శించుకున్న అప్పలనాయుడు

పెదవేగి మండలం రాట్నాలకుంటలో వెలసిన రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అప్పల నాయుడు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రాట్నాలమ్మ అమ్మవారికి పూజ కైంకర్యాలు నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్