పెదవేగి: నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం వంగూరు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్