పెదవేగి మండలం విజయరాయిలో ఉపాధి హామీ శ్రామికులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పనిచేశారు. గ్రామ అభివృద్ధిలో శ్రామికుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన అన్నారు. వేసవికాలంలో ఎండల దృష్ట్యా శ్రామికులకు తగిన వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.