పెదవేగి: ట్రైనీ పోలీసులకు ఎస్పీ సలహాలు

పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ను బుధవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్న SCTPC లతో ఆయన సదస్సు నిర్వహించారు. శిక్షణలో ఉన్న సిబ్బంది చట్ట వ్యవస్థ, ప్రజాసేవ, క్రమశిక్షణ, నిజాయితీని జీవితాంతం లక్ష్యాలుగా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్శన ట్రైనీలకు మార్గనిర్దేశం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్