ఉంగుటూరు మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశం (బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం) శుక్రవారం సాయంత్రం 3 గంటలకు కమ్మ కళ్యాణ మండలంలో జరుగుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షులు మరడ వెంకట మంగారావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వైసీపీ కార్యకర్తలందరూ హాజరుకాలను కోరారు.