ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ధర్నా

ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో తీవ్ర అసమానతలున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్