ఏలూరులో సమాన వేతనం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాశుక్రవారం నిర్వహించారు. నేతలు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరారు. పలువురు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్