ఉమ్మడి ప. గో. జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా అమర్నాథ్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం నేపథ్యంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ పరిణామంపై వైసీపీ శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్