ఏలూరులో అంగన్వాడీలు భారీ ర్యాలీ

ఏలూరు నగరంలో మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై దమనకాండను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్