ఏలూరు: ‘ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తు చేసుకోండి’

జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం ద్వారా జిల్లాలోని యువతీ, యువకులను ఇంటర్న్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి, వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉండి, 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ ఇంటర్న్ షిప్ ద్వారా ప్రాక్టికల్ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్