ఏలూరు: అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉండాలి

రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలోని 50 డివిజన్ల నుండి పోటీకి సిద్ధంగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో నిలబడే శక్తిని, బలాన్ని ప్రదర్శించాలని, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్