ఏలూరు: మహిళా సాధికారతతో సుపరిపాలన సాధ్యం

ఏలూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహించిన "మహిళా సాధికారతతో సుపరిపాలన సాధ్యం" అనే శిక్షణ కార్యక్రమానికి శుక్రవారం ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. మహిళల పాత్ర గ్రామీణ పరిపాలనలో కీలకమన్నారు. ప్రజా ప్రతినిధులందరూ సామాజిక న్యాయం, సమానత్వం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్