ఏలూరు: ఆగస్టు 2న మంత్రి మనోహర్ రాక

ఏలూరు: జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం ఆగస్టు 2వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. కలెక్టరేట్ లో ఆగస్టు 2వ తేదీ జిల్లా ఇన్ చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి పార్ధసారధి, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ రంగాలు, ఉపాధిహామి, ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటు, పంచాయితీరాజ్, ఆర్ డబ్య్లూఎస్, ఆర్ అండ్ బి, తదితర శాఖలు చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షిస్తారు.

సంబంధిత పోస్ట్