ఏలూరు: 'పారిశ్రామిక ప్రగతి కూటమి ప్రభుత్వ లక్ష్యం'

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం స్పష్టం చేశారు. పారిశ్రమల వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఏలూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శుక్రవారం 19వ డివిజన్‌లో నిర్వహించగా, కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

సంబంధిత పోస్ట్