ఏలూరు: జర్నలిస్టులు నిరసన ప్రదర్శన

కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా బుధవారం చింతలపూడి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెం పట్టణంలో కార్మికులకు మద్దతుగా జర్నలిస్ట్ లు ర్యాలీ లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో పట్టణంలో జరిగిన భారీ కార్మికులకు ఏపీడబ్ల్యుఎఫ్ నాయకులు పాల్గొన్నట్టు డివిజన్ అధ్యక్షులు రామారావ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్