ఏలూరు: కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలి

ఉద్యోగ, కార్మిక వర్గాలు పోరాడి సాధించిన హక్కులను హరిస్తూ కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని పలు సంఘాల నాయకులు హెచ్చరించారు. సార్వత్రిక సమ్మె పిలుపుననుసరించి వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగులు బుధవారం ఆందోళనలో భాగస్వామ్యం వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయు, ఐఎఫ్ టీయు, వాటి అనుబంధ ప్రజా సంఘాలు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వందలాది మందితో జరిగింది.

సంబంధిత పోస్ట్