ఏలూరు: పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా వారోత్సవాలు బుధవారం 4వ రోజుకు చేరుకున్నాయి. సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరం, మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మార్చి 1 నుంచి 8 వరకు జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారతపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ ప్రతాప్ తెలిపారు.

సంబంధిత పోస్ట్