ఏలూరు: వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గణపవరం గ్రామంలో శుక్రవారం స్పౌజ్ పెన్షన్లు నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. భర్త మరణాంతరం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే భార్యకు నూతన పెన్షన్ మంజూరు అయ్యేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిందనిన్నారు.

సంబంధిత పోస్ట్