ఏలూరు: భవనం పై నుంచి జారిపడి ఒకరు మృతి

ఏలూరులో కూలీగా పనిచేస్తూ జీవిస్తున్న గుంటూరుకు చెందిన గౌరెడ్డి ధన కుమార్ (44) భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఆదివారం రాత్రి పని చేసే భవనంపై నిద్రిస్తూ ప్రమాదవశాత్తు కిందకు జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్