ఏలూరు: ఆర్టీసీ ఉద్యోగులు పదవి విరమణ

ఏలూరు డిపోలో 26 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేసిన రామకృష్ణ, 33 ఏళ్లుగా పనిచేసిన జె. చల్లారావుల పదవీ విరమణ అభినందన సభ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, వారి సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఇరువురు ఆర్టీసీకి చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్