ఏలూరు: ఆమె మృతికి అదే కారణం

ఏలూరులోని సి ఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ బి. ఫార్మసీ చదువుతున్న చిలుకూరి సువర్షిణి మార్చి 25న హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఏలూరు III టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమగ్ర విచారణ అనంతరం, ఈ ఘటన ప్రేరేపిత ఆత్మహత్యగా నిర్ధారణ అయినట్లు డిఎస్పి శ్రావణ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్