ఏలూరు: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

ఏలూరు: ద్వారకాతిరుమల సెక్టార్ నందు గల పంగిడిగూడెం గ్రామంలో కోడ్ నెంబర్ 106 అంగన్వాడి కేంద్రం నందు తల్లిపాల పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ టి. మేరీ మాట్లాడుతూ బిడ్డ తల్లిపాలు ఇవ్వటం ద్వారా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా పుట్టిన వెంటనే అర గంటలోపు బుర్రుపాలు బిడ్డకు పట్టడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని బిడ్డలకు ఎటువంటి వ్యాధులు వ్యాపించవనిన్నారు.

సంబంధిత పోస్ట్