ఏలూరులో ఘనంగా పేరెంట్స్ మీటింగ్

ఏలూరు నగరంలోని స్థానిక ఆర్. ఆర్. పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అలాగే చిన్ననాటి నుండే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి అనర్ధాలకు సంబంధించి అవగాహన పెంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్