హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

తేది 02.04.2026 నాడు, వైసీపీ కుకునూర్ మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్, ప్రజలకు మరియు వారి కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలతో తలపెట్టిన పనులన్నీ జయప్రదమవ్వాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ధైర్యసాహసాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. 'మనోజవం మారుతతుల్యవేగం. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం. శ్రీరామదూతం శరణం ప్రపద్యే!' అనే శ్లోకాన్ని ఉటంకిస్తూ, భక్తులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్