ఎంపీ కార్యాలయం లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు శాంతినగర్ 6వ రోడ్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయాన్ని మూడు రంగుల బెలూన్స్, జెండాలతో అలంకరించారు. తొలుత శ్రీ భారతీ విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భారతీ స్కూలు అధ్యాపకులు, విద్యార్థులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్